SEO లో ముఖ్యమైన అంశం వెబ్సైట్ స్పీడ్. అంటే ఎంత వేగంగా మీ వెబ్సైటు పూర్తిగా తెరుచుకుంటుందో చెప్పడం అన్నమాట.
గూగుల్ తన ర్యాంకింగ్స్ లో వేగంగా లోడ్ అయ్యే వెబ్సైటు లకు ప్రాధాన్యత ఇస్తుంది. గూగుల్ మాత్రమే కాదు ఒక వీక్షకుడు వేగంగా ఓపెన్ అయ్యే వెబ్సైటు నే చూడడానికి ఇష్టపడతాడు. ఒక సర్వే ప్రకారం వెబ్సైటు వేగం 3 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే అమెరికా ప్రజలు చూడడానికి ఇష్టపడడం లేదట.
మరి మీ వెబ్సైట్ వేగం ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ ప్రదేశాల్లో ఎంత వేగంగా ఉందొ తెలుసుకోవాలని...