మీరు ఇప్పటికే బ్లాగు ప్రారంభించారు అనుకుందాం . మీ బ్లాగులో రోజూ టపాలు వ్రాస్తుంటారు కదా ! వాటిని చదివేందుకు వీక్షకులు (visitors ) ఎలా వస్తారు ? గూగుల్ సెర్చ్ ద్వారానో , లేక మీ ఫ్రెండ్స్ వస్తే చాలా ? మీ బ్లాగును సెర్చ్ రోబోట్స్ వచ్చి చూసేవరకూ వీక్షకులు రాకపోతే ఎలా ? మీ బ్లాగులో వ్రాసిన విషయాలు పదిమందికీ పంచేందుకు ఆగ్రిగేటర్లు అని కొన్ని సైట్స్ ఉన్నాయి. మీ బ్లాగు ఏ బాషలో వ్రాస్తే అ బాషకు సంబందించిన ఆగ్రిగేటర్ లో మీ బ్లాగును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగులో వీటిని సంకలినిలు అంటారు.అన్ని బ్లాగులకు ఒకేసారి రాలేనివాళ్ళు ఎలా సంకలినిలను చూస్తుంటారు. ఇవి ఏమి చేస్తాయంటే వాటిల్లో రిజిస్టర్ చేసుకున్న బ్లాగులయొక్క ఫీడ్ ( దీని గురించి మరో టపాలో తెల్సుకుందాం ) లను తమ డేటాబేస్ లో కలిపి వాటినుంచి వచ్చే తాజా టపాలు సమయం ఆధారంగా ఒక పేజిలో ఫై నుండి క్రింది వరకూ వచ్చే ఏర్పాటు చేస్తాయి.
ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆగ్రిగేటర్ లలో మీకు పనికి వచ్చేవి చూద్దాం .
మీ బ్లాగు ఇంగ్లీష్ లో వ్రాసినది అయితే -
1. ఇండీబ్లాగర్
2. బ్లాగ్ ప్రహారీ
3. బ్లాగ్ అడ్డా
4 బ్లాగ్ గిరి
5. టెక్నోరతి
మీ బ్లాగు తెలుగులో వ్రాసినది అయితే -
1. శోధిని
2. కూడలి
3.మాలిక
4. జల్లెడ
ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆగ్రిగేటర్ లలో మీకు పనికి వచ్చేవి చూద్దాం .
మీ బ్లాగు ఇంగ్లీష్ లో వ్రాసినది అయితే -
1. ఇండీబ్లాగర్
2. బ్లాగ్ ప్రహారీ
3. బ్లాగ్ అడ్డా
4 బ్లాగ్ గిరి
5. టెక్నోరతి
మీ బ్లాగు తెలుగులో వ్రాసినది అయితే -
1. శోధిని
2. కూడలి
3.మాలిక
4. జల్లెడ
3 comments:
తెలుగు magazine బ్లాగ్ స్టార్ట్ చేయాలనే ప్రపోసల్ ఉంది. SEO చేయడం ఎలా ? key words ని తెలుగులో వెతకాల లేద ఇంగ్లీషులో వెతకలా ? visitors english లో ఎక్కువగా వెతుకుతారు కదా ,కంటెంట్ తెలుగు లొ ఉన్నాగాని ఇంగ్లీష్ లో సర్చ్ చెసినా గాని మన బ్లాగ్ రావాలి అంటె ఎలా ? give some tips.I have excellent content but I am not getting how to seo.
hai seotelugu
https://johnpaulaguiarr.blogspot.in/
http://onehourprofessoor.blogspot.com/
http://iquitsugaar.blogspot.in/
http://pinchofyyum.blogspot.in/
http://dealsalll.blogspot.in/
http://wpbegiinner.blogspot.in/
http://makingsenseofcents.blogspot.com/
http://blogmarketingacademmy.blogspot.com/
http://michaelhyaatt.blogspot.in/
https://katloterzzo.blogspot.in/
https://thecreativepeenn.blogspot.inc
http://chemistscornerr.blogspot.in/
https://halelrodd.blogspot.in/
https://virtualmissfridayy.blogspot.in/
http://probloogger.blogspot.in/
http://shetakesontheworldd.blogspot.in/
http://shetakesontheworldd.blogspot.in/
https://onlineincometeacheer.blogspot.in/
http://freelancerrs.blogspot.in/
http://techccrunch.blogspot.com/
http://diigit.blogspot.com/
http://thehuffingtoonpost.blogspot.in/
Nice post
Tollywood News
Post a Comment