చాలామంది ఇప్పటికే బ్లాగు కలిగి ఉండే ఉంటారు. కాకపొతే అ బ్లాగుకు అందంగా ఉందని కొన్ని అనవసర టెంప్లేట్స్ వాడుతూ ఉంటారు. ఇవి బ్లాగు యొక్క లోడ్ టైం ఎక్కువ తీసుకుని అనవసర జావా స్క్రిప్ట్ లనూ, ఇమేజ్ లనూ వివిధ సైట్స్ నుండి తీసుకుంటూ ఉంటాయి . దానివల్ల మీ బ్లాగుకు వచ్చే వీక్షకులు తగ్గిపోతారు . కొందరు రూపొందించిన టెంప్లేట్స్ అయితే వారి వెబ్సైటు కు అనవసర లింకులు ( వీటినే backlinks అంటారు ) కలిగి ఉంటాయి . మీకోసం SEO పొందుపర్చబడిన కొన్ని బ్లాగర్ టెంప్లేట్లు అందిస్తున్నాను. ఇవి అందంగానూ SEO ప్రయోగాలకు ఉపయుక్తంగానూ ఉంటాయి.
1. Fresh Life 2.0 Blogger Template
2. Daily 2.0 Blogger Template
3. Jarid Blogger Template
4. BS Xtreme Blogger Template
5. Word Plus Blogger Template
6. Elice Blogger Template
7. JP station Blogger Template
8. Metro Classic Blogger Template
9. Metro UI Blogger Template
10. Santro Blogger Template
11.MBT Church Bogger Template
12. Mash 2 BLogger Template
13.MaggnerMagazine blogger template
14. Retina Blogger Template
15. Tech Shadow Blogger Template
16. MBT Blogger Template
17. Chronicl Responsive Blogger Template
18. MaxMag Blogger Template
19. Blogism Elegant Blogger Template
20. Salahuddin Ayubi Blogger Template
1 comments:
No Deposit Online Casino Bonus Codes for 2021
Check the latest no deposit online casino bonus codes www 1xbet com and get 코인카지노 마팀장 free spins bonuses 온라인 카지노 when 토토사이트 you register at an online casino. 온라인카지노 Sign up with one of the best
Post a Comment