Sunday, 29 May 2016

మెటా టేగ్లు (META TAGS ) - వాటి వినియోగం

  ఇప్పటివరకూ ఈ బ్లాగులో మీరు SEO గురించి తెలుసుకుంటున్న విషయాలు మీకు నచాయి అని ఆశిస్తున్నాను. బ్లాగు ఇప్పటికే తయారుచేసికొని దాని నిర్మాణంపై అవగాహన ఏర్పడిందని ఆశిస్తున్నాను. ఈ బ్లాగులో చెప్పే విషయాలు ఇప్పటికే బ్లాగింగ్ చేస్తున్నవారు, బ్లాగ్ తయారీపై అవగాహన ఉన్నవారికి అర్ధం అవుతాయి . బ్లాగుగానీ వెబ్సైటు గానీ ఇప్పటికే మీకు ఉంటె మీరు ముందుకు వెళ్ళవచ్చు. లేక పోయినా క్రింది విషయాలు మీ అవగాహనకు ఉపయోగించవచ్చు. సరే! అసలు విషయానికి వద్దాం... మీరు...