Thursday, 7 April 2016
Wednesday, 6 April 2016
19:35
jaya
మనకుదగ్గర్లో ఏది మంచి SEO కంపెనీయో తెలుసుకోవడం ఎలా? Must watch and Share Video
మీకు ఒక వెబ్సైట్ ఉంది ఉంటే, దాన్ని SEO చేయిందామని అనుకున్నారనుకోండి. దానికి ఒక SEO చేసే కంపెనీని వెతుకుతారు కదా ? దీనికి మీ ప్రాంతంలో లేదా మీ రాష్ట్రంలో ఉండే కంపెనీగానీ , ఫ్రీ లాన్సర్ గానీ అయితే మంచిది. వారైతే మీకు అందుబాటులో ఉంటారు . కమ్యూనికేషన్ కుదురుతుంది . ఇలా ఎందుకంటున్నానంటే చాలామంది వారి వెబ్సైట్ SEO ని ఏ అమెరికానో, కెనడాలోనో ఉండే కంపెనీలకు అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు . దీని వల్ల మనీ ఎక్కువగా ఖర్చు అవడమే కాక, గూగుల్ లోకల్ SEO విషయంలో సరైన రిజల్ట్స్ రావు.
అయితే మీ ప్రాంతంలో ఉండే మంచి SEO కంపెనీని వెతికి పట్టుకోవడం ఎలాగో క్రింది వీడియోలో చూడండిః
అయితే మీ ప్రాంతంలో ఉండే మంచి SEO కంపెనీని వెతికి పట్టుకోవడం ఎలాగో క్రింది వీడియోలో చూడండిః