చూస్తుంటే అలానే అనిపిస్తుంది . 2013 డిసెంబర్ తర్వాత అసలు గూగుల్ పేజి ర్యాంకుల అప్డేట్ కు ఆసక్తి చూపక పోవడం అనుమానాలకు తావిస్తుంది . గూగుల్ తన టూల్ బార్ లోని పెజిర్యాంకు కూడా నెమ్మదిగా తొలగించాలని చూస్తుంది . ఇప్పటికే కొన్ని బ్రవుజర్లకు సపోర్ట్ చేయకుండా చేసింది . ఇది కావాలని చేసిందా లేక సాంకేతిక లోపమో తెలియరాలేదు . మరి గూగుల్ పేజి ర్యాంక్ లేకపోతె ఒక వెబ్ సైట్ ప్రామాణికతను దేనితో నిర్ణయించాలి ?
కాకపొతే గూగుల్ కి చెందిన మాట్ కట్ట్స్ ( Matt Cutts ) ఈ సంవత్సరం పేజి ర్యాంకుల అప్డేట్ జరుగక పోవచ్చనే ట్వీట్ చేసారు .
ఇప్పటివరకూ జరిగిన గూగుల్ పేజి ర్యాంక్ అప్ డేట్లు :
కాకపొతే గూగుల్ కి చెందిన మాట్ కట్ట్స్ ( Matt Cutts ) ఈ సంవత్సరం పేజి ర్యాంకుల అప్డేట్ జరుగక పోవచ్చనే ట్వీట్ చేసారు .
ఇప్పటివరకూ జరిగిన గూగుల్ పేజి ర్యాంక్ అప్ డేట్లు :
- Google PageRank (PR) Update in the year 2013
- December 06th 2013
- February 04th 2013
- Google PageRank (PR) Update in the year 2012
- November 07th 2012
- August 02th 2012
- May 02th 2012
- February 07th 2012
- Google PageRank (PR) Update in the year 2011
- November 08th 2011
- June 27th 2011
- January 20th 2011
- Google PageRank (PR) Update in the year 2010
- April 03rd 2010
- Google PageRank (PR) Update in the year 2009
- December 30th 2009
- October 30th 2009
- June 25th 2009
- May 27th 2009
- April 1st 2009
- Google PageRank (PR) Update in the year 2008
- December 31st 2008
- September 26th 2008
- July 25th 2008
- April 30th 2008
- February 29th 2008
- Google PageRank (PR) Update in the year 2007
- December 12th 2007
- October 28th 2007
- April 30th 2007
- January 25th 2007
- January 10th 2007
- Google PageRank (PR) Update in the year 2006
- September 28th 2006
- July 30th 2006
- April 4th 2006
- April 7th 2006
- February 18th 2006
- May 27th 2006
- January 30th 2006
- January 4th 2006