Friday, 18 November 2016

భారత ప్రజల కష్టాలు గూగుల్ తెలుసుకుందా ?

భారత దేశంలో ప్రజల కష్టాలు గూగుల్ కీ చేరాయేమో దగ్గర్లో ATM ఏమేం ఉన్నాయో తెలుసుకోడానికి గూగుల్ తన మొదటి పేజీలోనే ప్రత్యేకమైన లింక్ ఉంచింది. ...

మీ వెబ్సైట్ వేగంగా లోడ్ అవుతుందా? తెలుసుకొండి ఇలా

SEO లో ముఖ్యమైన అంశం వెబ్సైట్ స్పీడ్. అంటే ఎంత వేగంగా మీ వెబ్సైటు పూర్తిగా తెరుచుకుంటుందో చెప్పడం అన్నమాట. గూగుల్ తన ర్యాంకింగ్స్ లో వేగంగా లోడ్ అయ్యే వెబ్సైటు లకు ప్రాధాన్యత ఇస్తుంది. గూగుల్ మాత్రమే కాదు ఒక వీక్షకుడు వేగంగా ఓపెన్ అయ్యే వెబ్సైటు నే చూడడానికి ఇష్టపడతాడు. ఒక సర్వే  ప్రకారం వెబ్సైటు వేగం 3 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే అమెరికా ప్రజలు చూడడానికి ఇష్టపడడం లేదట. మరి మీ వెబ్సైట్ వేగం ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ ప్రదేశాల్లో ఎంత వేగంగా ఉందొ తెలుసుకోవాలని...

Tuesday, 27 September 2016

గూగుల్ కి 18 ఏళ్ళు నిండాయి - పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆసక్తి కరమైన వివరాలకు ఇక్కడ చూడండి ...

Friday, 29 July 2016

సోషల్ బుక్ మార్కింగ్ సైట్ల లిస్టు ( మీ పోస్టు కలపడానికి)

సోషల్ బుక్ మార్కింగ్ సైట్ల లిస్టు ( మీ పోస్టు కలపడానికి)  http://humourbegins.comhttp://jobsalarm.comhttp://makelarge.com/http://domblaze.com/http://successtude.com/http://coreaspire.com/http://sevenballs.com/http://nowvick.com/http://allsatisfied.com/http://awebulous.com/http://www.watchdogarea.com/http://makelarge.com/http://hoghearts.com/http://sirfree.com/http://rushive.com/http://siliconhuge.com/http://serviceswallet.com/http://www.ownernix.com/http://businessthrill.com/ http://myinfolinks.comhttp://hdfcplus.comhttp://hsbcplus.comh...

Sunday, 17 July 2016

మీ బ్లాగు/వెబ్ సైట్ అలెక్సా ర్యాంక్ రోజువారీ ట్రెండ్ ఎలా ఉందొ తెలుసుకోవాలా?

అలెక్సా ర్యాంక్ కూడా SEO లో ఉపయోగపడే ఒక ర్యాంకే ! కనుక దీన్ని కూడా తరచూ చూస్తుండాలి. అయితే ఒకరోజు చూసి మళ్లీ చాన్నాళ్లకు చూసేవారు అంతకు ముందు రోజువారీగా ఎలా మారిందో తెలీక ఇబ్బంది పడుతుంటారు . ఇటువంటివారు క్రింది వెబ్సైట్ లో మీ బ్లాగును ఒకసారి చెక్ చేస్తే ఇకపై ఆటోమేటిక్ గా ప్రతీరోజూ చెక్ చేస్తూనే ఉంటుంది . (adsbygoogle = window.adsbygoogle || []).push({}); మళ్లీ ఎప్పుడు చెక్ చేసినా ఆరోజువరకూ ట్రెండ్ వస్తుంది ,,, బాగుంది కదూ ఆ వెబ్సైట్ :&nb...

Tuesday, 21 June 2016

ఒక వెబ్సైట్ పనిచేస్తుందా లేదా తెలుసుకొండి ఇలా

ఫలానా వెబ్సైట్ నా సిస్టమ్ లో రావట్లేదు. ఇది నా కంప్యూటర్ ప్రాబ్లమా లేక ఎవరికీ రావట్లేదా అనుకుంటూ ఉంటారు . దీనికై క్రింది లింకులోని వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. http://www.isitdownrightnow.com ...

Thursday, 16 June 2016

బ్యాక్ లింక్స్ కోసం మీ బ్లాగు టపాలను ఇక్కడ కలపండి | Bookmarking sites list (Dofollow)

బ్యాక్ లిక్స్ అనేవి ఒక బ్లాగుకు గానీ వెబ్సైటుకు గానీ SEOలో చాలా ముఖ్యం. ఒక సైటుకు ఎన్ని ఎక్కువ మంచి బ్యాక్ లింక్స్ ఉంటె ఆ సైట్ అంత  గొప్పది అన్నమాట. ఒక సైట్ లో మీ బ్లాగుకు సంభందించిన లింక్ ఉందంటే ఆ సైట్ మిమ్మల్ని గూగుల్ కు రిఫర్ చేస్తున్నట్లు. బ్యాక్ లింక్స్ రెండు రకాలు. అవి dofollow , nofollow . ఈ బ్యాక్ లింక్స్ గురించి ఇంతకు  ముందు చెప్పుకున్నట్లు గుర్తు. పాత టపాలు ఒకసారి చూడండి లేదా వచ్చే టపాలో మరోసారి చెప్పుకుందాం. క్రింద చెప్పినవి డూ ఫాలో లింక్స్ ఇచ్చే లింక్ సబ్మిషన్ సైటులు . fire-directory.com alivelinks.org asklink.org businessfreedirectory.biz targetlink.biz sublimelink.org hotlinks.biz prolink-directory.com alivelink.org justdirectory.org trafficdirectory.org unique-listing.com angelsdirectory.com relevantdirectories.com efdir.com ifidir.com piratedirectory.org relateddirectory.org relevantdirectory.biz populardirectory.biz directory10.biz directory4.org directory6.org populardirectory.org royaldirectory.biz directory8.org directory10.org directory9.biz directory5.org directory3.org directorydirect.net globaldir.org nicedir.net smartdir.org toptendir.net homedirectory.biz classdirectory.org directdirectory.org harddirectory.net steeldirectory.net jet-links.com ad-links.org freeweblink.org ask-dir.org link-boy.org free-weblink.com freeseolink.org justlink.org link-man.org smartseolink.org extradirectory.org centraldirectory.biz link-channel.com linkcafe.biz spindirectory.net contentdirectory.net a2directory.org happydirectory.net listyoursite.org outlookdirectory.com greatestlink.net biggestdirectory.net firstdirectory.biz laradirectory.com organicdirectory.net anicelink.com 2allsites.com alinkdir4u.com amsite.org bad-link.com bad-sites.com 4yourlinks.com ahugedirectory.com aslink.org evillinks.com freenicelink.com afreedirectory.biz afreewebdirectory.com beatlink.org yourfreelink.net addcoolsite.com acedir.org afreedirectory.org asublimedirectory.net excellent-directory.com bingyourlink.com adddomain.net angeldir.com antilink.net fabulousfreelink.com Blog...