Sunday 31 August 2014

గూగుల్ "పేజి ర్యాంక్ " కు మంగళం పాడనుందా ?

google-toolbar-pagerankచూస్తుంటే అలానే అనిపిస్తుంది . 2013 డిసెంబర్ తర్వాత అసలు గూగుల్ పేజి ర్యాంకుల అప్డేట్ కు ఆసక్తి చూపక పోవడం అనుమానాలకు తావిస్తుంది . గూగుల్ తన టూల్ బార్ లోని పెజిర్యాంకు కూడా నెమ్మదిగా తొలగించాలని చూస్తుంది . ఇప్పటికే కొన్ని బ్రవుజర్లకు సపోర్ట్ చేయకుండా చేసింది . ఇది కావాలని చేసిందా లేక సాంకేతిక లోపమో తెలియరాలేదు . మరి గూగుల్ పేజి ర్యాంక్ లేకపోతె ఒక వెబ్ సైట్ ప్రామాణికతను దేనితో నిర్ణయించాలి ?
కాకపొతే గూగుల్ కి చెందిన మాట్ కట్ట్స్ ( Matt  Cutts ) ఈ సంవత్సరం పేజి ర్యాంకుల అప్డేట్ జరుగక పోవచ్చనే ట్వీట్  చేసారు .

ఇప్పటివరకూ జరిగిన గూగుల్ పేజి ర్యాంక్ అప్ డేట్లు :
  • Google PageRank (PR) Update in the year 2013
    • December 06th 2013
    • February 04th 2013
  • Google PageRank (PR) Update in the year 2012
    • November 07th 2012
    • August 02th 2012
    • May 02th 2012
    • February 07th 2012
  • Google PageRank (PR) Update in the year 2011
    • November 08th 2011
    • June 27th 2011
    • January 20th 2011
  • Google PageRank (PR) Update in the year 2010
    • April 03rd 2010
  • Google PageRank (PR) Update in the year 2009
    • December 30th 2009
    • October 30th 2009
    • June 25th 2009
    • May 27th 2009
    • April 1st 2009
  • Google PageRank (PR) Update in the year 2008
    • December 31st 2008
    • September 26th 2008
    • July 25th 2008
    • April 30th 2008
    • February 29th 2008
  • Google PageRank (PR) Update in the year 2007
    • December 12th 2007
    • October 28th 2007
    • April 30th 2007
    • January 25th 2007
    • January 10th 2007
  • Google PageRank (PR) Update in the year 2006
    • September 28th 2006
    • July 30th 2006
    • April 4th 2006
    • April 7th 2006
    • February 18th 2006
    • May 27th 2006
    • January 30th 2006
    • January 4th 2006